అభినవ జక్కనాచార్య శ్రీనాథరత్న శిల్పి వుడయార్

అభినవ జక్కనాచార్య శ్రీనాథరత్న శిల్పి వుడయార్

June 26, 2025

పచ్చని పశ్చిమ గోదావరి జిల్లా, డెల్టా పెనుమంట్ర మండలంలో పవిత్ర గోస్తనీ నది ఒడ్డున ‘దక్షిణ చినరామేశ్వర’ శివక్షేత్రముగా ప్రసిద్ధిచెందిన శ్రీ పార్వతీ సమేత శ్రీ రామేశ్వరుడు వెలసిన ‘నత్తారామేశ్వరము’ గ్రామమునకు, మైసూరు రాజ్యం నుండి తరాల క్రితం తరలివచ్చిన ‘దేవగుప్తపు’ కుటుంబంవారు అక్కడే స్థిరపడ్డారు. 28 జూన్ వారి వర్థంతి సందర్భంగా…ఈ వ్యాసం. కాశీ పండితుడు, శిల్పకళా…