స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో శ్రీకాంత్ బాబు ఆర్ట్ ఎగ్జిబిషన్.
September 26, 2022(6 రోజులపాటు హైదరాబాద్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రముఖ చిత్రకారుడు శ్రీకాంత్ బాబు ఆర్ట్ ఎగ్జిబిషన్) కళాత్మక హృదయాలు కలిగిన చిత్రకారులు తమ ఆలోచనలకు ఒక రూపం తీసుకొచ్చి చిత్రాన్ని గీస్తే అది ఒక అద్భుతమే అవుతుంది. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ చిత్రకారుడు శ్రీకాంత్ బాబు చేతిలో రూపొందిన క కళాకృతుల ప్రదర్శన మాదాపూర్ లోని స్టేట్…