న్యూజెర్సీలో ఆకట్టుకున్న ‘శ్రీకృష్ణ రాయబారం’

న్యూజెర్సీలో ఆకట్టుకున్న ‘శ్రీకృష్ణ రాయబారం’

August 9, 2023

కళావేదిక ఆధ్వర్యంలో శ్రీకృష్ణ రాయబారం నాటక ప్రదర్శన, అన్నమయ్య సంకీర్తనల కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దాదాపు 300 మందికి పైగా హాజరయ్యారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాన్ని తిలకించేందుకు వచ్చిన వారందరికీ కార్యదర్శి రవికృష్ణ అన్నదానం, ఉపాధ్యక్షురాలు బిందు యలమంచిలి సాదర స్వాగతం పలికారు. కళావేదిక అధ్యక్షురాలు స్వాతి అట్లూరి, తెలుగు కళా సమితి కార్యవర్గం జ్యోతి…