కమనీయం శ్రీనివాస కల్యాణం
October 31, 2022మధునాపంతుల సీతామహాలక్ష్మి ప్రసాద్ నృత్య దర్శకత్వంలో ప్రదర్శించిన శ్రీ శ్రీనివాస కల్యాణం కూచిపూడి నృత్యరూపకం ఆద్యంతం కమనీయంగా సాగింది. విజయవాడ ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం ఆధ్వర్యంలో సిద్ధార్థ ఆడిటోరియంలో ఈ నృత్య రూపకాన్ని శనివారం (29-10-2022) రాత్రి ప్రదర్శించారు. శ్రీనివాసుడిగా ప్రవల్లిక, పద్మావతిగా మనీషా, విష్ణుమూర్తిగా ఇంద్రాణి, లక్ష్మీదేవిగా శ్రీనిజ, ఇతర పాత్రల్లో నేహ, సునంద, సాహితి,…