‘స్థాపత్య కళాసామ్రాట్’ డి.ఎన్.వి. ప్రసాద్ స్థపతి

‘స్థాపత్య కళాసామ్రాట్’ డి.ఎన్.వి. ప్రసాద్ స్థపతి

June 8, 2024

*216 అడుగుల రామానుజాచార్య పంచలోహ విగ్రహ రూపకల్పనలో కీలకపాత్ర*భువనగిరి సమీపంలో స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ రూపకల్పన ప్రాచీన భారతీయ శిల్పశాస్త్ర, ఆలయనిర్మాణ వైభవాన్ని ప్రపంచపు నలుమూలలా చాటి చెప్తున్న సమకాలీన ప్రతిభావంతులైన స్థపతులలో డి.ఎన్.వి. ప్రసాద్ స్థపతి అగ్రగణ్యులు. తెలుగు నేలపై తమిళ స్థపతులకు ధీటుగా ఆలయాలను నిర్మించి, విదేశాలలో సైతం అనేక దేవాలయాలకు…