శ్రీశ్రీ బొమ్మల పోటీ ఫలితాలు
July 27, 2022శ్రీశ్రీ సాహిత్యనిధి విజయవాడ, 64కళలు.కాం ఆధ్వర్యంలో జరిగిన మహాకవి శ్రీశ్రీ బొమ్మల పోటీ ఫలితాలు ప్రకటించారు. విజేతల వివరాలు: క్యారికేచర్ విభాగం విజేతలు:ప్రథమ బహుమతి – (రూ. 3000/) – రాజు మెట్టు, కామారెడ్డిద్వితీయ బహుమతి – (రూ. 2000/) – మధు మండా, మిర్యాలగూడతృతీయ బహుమతి – (రూ. 1000/) – రాజశేఖర్, హైదరాబాద్ ప్రోత్సాహక బహుమతుల…