
శ్రీశ్రీ విశ్వానికి వజ్రోత్సవం
July 15, 2024అచ్చుయంత్రాన్ని కనిపెట్టిన జాన్ గూటెన్ బర్గ్ జర్మనీ వాడయితే!… ఆ అచ్చుయంత్రాన్నుండి నాణ్యమైన ఫలితాన్ని రాబట్టిన తెలుగు వాడు శ్రీశ్రీ విశ్వం అని చెప్పుకోవచ్చు!!. ప్రచురణా రంగంలో అర్థశతాబ్దం అనుబంధం కలిగిన విశ్వానికి ‘మూడు పాతికలు’ వచ్చిన సందర్భంగా ఆయన గురించి తెలుసుకుందాం… సీతారాం గారి మాటల్లో… సాహితీ మిత్రులు విశ్వేశ్వరరావుకి కూడా ముమ్మాటికీ అన్ని ఏళ్ళే వొచ్చుంటాయి.సరిగ్గా…