
రంగస్థల కళా ప్రవీణ – డా. పి.వి.ఎన్. కృష్ణ
July 13, 2020పద్యం తెలుగు వారి సొత్తు. పౌరాణిక పద్య నాటకం తెలుగు వారి వైభవం. అలాంటి పౌరాణిక పద్య నాటకాన్ని కొత్త ఒరవళ్ళతో, నూతన ఆలోచనా పోకడలతో ప్రేక్షక జనరంజకంగా ఆడుతూ… నటుడిగా, రచయితగా, ప్రయోక్తగా, నాటకసమాజ నిర్వహకుడిగా, భావికళాకారుల శిక్షకుడిగా, బహుముఖీనమైన పాత్రలు పోషిస్తూ, మరో పక్క ప్రభుత్వ ఉద్యోగిగా బాధ్యతలు నిర్యహిస్తూ, దినదినాభివృద్ది తో రాణిస్తున్న డా….