
నటనా, గాన గంధర్వుడు బి.సి. కృష్ణ
February 12, 20252025 ఫిబ్రవరి 1 వ తారీఖున సాయంత్రం స్వర్గస్తులైన బి.సి. క్రిష్ణ గారికి నివాళిగా అంజనప్ప గారి ప్రత్యేక వ్యాసం. పౌరాణిక నటరత్న నందమూరి తారకరామారావు గారినే ఉద్వేగానికి గురిచేసిన నటన ఆయనది.స్వయానా రామారావు గారే ఆలింగనం చేసుకుని ఆనందభాష్పాలతో ప్రశంసలు కురిపించిన ఘనత ఆయనకే దక్కింది. చూసే చూపు లోను, పలికే పలుకులోను, నటించే నటనలోను నందమూరి…