రసాతలమా! రంగుల వనమా!!
March 23, 2023ఆర్టిస్టుల ఆరో ప్రాణం స్టోన్‌ఫోర్డ్ ఆర్ట్ మ్యూజియం! కళకి ప్రకృతి మూలమంటారు చిత్రకారులు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ ఆర్ట్ మ్యూజియంలోకి అడుగు పెట్టబోయే ముందు ఓ శిల్పం ఉంది. పేరు త్రీషేడ్స్. కళను ఆస్వాదించడం తప్ప అర్థం చెప్పే స్థాయి కాదు నాది. మోడరన్ ఆర్ట్ తెలిసినోళ్లు ఏమి చెబుతారో గాని నామటుకు నాకు ఆ ’త్రీషేడ్స్’… ఒకే మాదిరి…