లండన్ వేలంలో అరుదయిన పెయింటింగ్

లండన్ వేలంలో అరుదయిన పెయింటింగ్

May 12, 2024

సృష్టికర్త-మెంటర్-డెవలపర్ అయ్న స్టీవ్ బోర్గియా, ఇండియన్ హెరిటేజ్ హోటల్ అసోసియేషన్ హోనరరీ వైస్ ప్రెసిడెంట్, ఎకో-టూరిజం సొసైటీ ఆఫ్ ఇండియా ఫౌండర్ మెంబర్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ మెంబర్ గా మొదలైన సంస్థలలో క్రియాశీలక పాత్ర వహిస్తున్నాడు. స్టీవ్ బోర్గియా దేశంలో గ్రామీణ పర్యాటకంలో ప్రవేశించిన ప్రధాన వ్యక్తిగా చెప్పుకోవల్సినవాడు.అతను యూరప్ మరియు ఆసియాలో తన జ్ఞానం, అనుభవం…