కాకినాడలో ‘రాష్ట్ర కథా రచయితల సమావేశం’
May 11, 2024రాష్ట్ర కథారచయితల సమావేశం జూన్ 9న, ఆదివారం 2024 కాకినాడలో… తూర్పుగోదావరి జిల్లా రచయితల సంఘం 20 సంవత్సరాల నుండి సాహిత్య కృషి చేస్తోంది. జిల్లా రచయితల సంఘ సమావేశాలు 3, 4 సార్లు జరిపించడమే కాక యువ కవుల వర్క్ షాపులు, జిల్లాస్థాయి కవిసమ్మేళనాలు తరచూ నిర్వహిస్తుంది.కథలు-అలలు అనే కథా సంకలనాన్ని 2011 సంవత్సరంలో తీసుకొచ్చింది. ప్రముఖుల…