సురభి బాబ్జీ గారు ఇకలేరు…
June 10, 2022సురభి నాటకాన్ని అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శించి, తెలుగు రంగస్థల ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేసిన పద్మశ్రీ అవార్డు గ్రహీత రేకం దార్ నాగేశ్వరరావు(72) ఇకలేరు. సురభి బాబ్లీగా సుపరిచితుడైన ఆయన లింగంపల్లిలోని స్వగృ హంలో గురువారం సాయంత్రం గుండెపోటుతో కన్నుమూశారు. ఆకాశంలో మెరుపులు కురిపించే బాణాలు, స్వర్గంనుంచి దిగివచ్చే నారదుడు, మాయా ప్రపంచం, పాతాళలోకం మాంత్రికులు ఇలా అన్నీ…