విజయవాడలో “సురభి నాటక మహోత్సవం”

విజయవాడలో “సురభి నాటక మహోత్సవం”

March 14, 2025

దక్షిణ మండల సాంస్కృతిక కేంద్రం, తంజావూరు (South Zone Cultural Centre, Thanjavur) మరియు భాషా సాంస్కృతిక శాఖ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “సురభి నాటక మహోత్సవం” తేదీ: మార్చి 15, 2025 నుండి మార్చి 20, 2025 వరకు, వారం రోజుల పాటు.వేదిక: ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల…