కన్నుమూసిన సురభి పూర్ణ!
August 26, 2025రంగస్థల సాంకేతిక నైపుణ్యంలో తిరుగులేని వీర సురభి పూర్ణ! ఆరేళ్ళ క్రితం శోభానాయుడు మేనేజర్ నాగయ్యతో కలసి హైదరాబాద్ శేరిలింగంపల్లి సురభి కాలనీ వెళ్లాను. అందరూ సురభి కళాకారులే తెలిసిన వాళ్లే కాబట్టి అందరినీ పలకరిస్తూ సురభి వనారస పూర్ణ చంద్రశేఖర్ ఇంటి ముందు ఆగాను! వాళ్ళబ్బాయి సురభి కిషోర్ కుమార్ సాదరంగా ఆహ్వానించారు. పూర్ణ చంద్రశేఖర్ నాటక…
