తెలుగు భాషకు వరం – సురవరం
January 25, 2021‘ఎందరి సురుల వరాల వల్లనో సురవరం ప్రతాపరెడ్డిగారిని తెలంగాణ నిజ గర్భశుక్తిముక్తాఫలంగా నోచింది’ అన్న వానమామలై వరదాచార్యుల వారి మాటలు అక్షర సత్యాలు. తెలంగాణ జాతి, సంస్కృతి, భాషాభివృద్ధి కోసం శ్రమించిన వారిలో సురవరం ముఖ్యులు. తెలంగాణ వైతాళికులు, తేజోమూర్తుల్లో ముందు వరుసలో ఉండే సురవరం గురించిన సమగ్ర సమాచారాన్ని భావితరాలకు అందివ్వగలి గేదే ఈ ‘సురవరం -తెలంగాణం’….