తెలుగు సినిమా సురేకారం… సూర్యకాంతం

తెలుగు సినిమా సురేకారం… సూర్యకాంతం

October 28, 2021

నేడు అలనాటి నటి సూర్యకాంతం పుట్టినరోజు సందర్భంగా…. రొష్టుపెట్టు ఆలిగా, దుష్టు నోటి కాళిగా, నటించుటామె కేళిగా- గయాళిగా నాతిగాని నాతి- లేక గొప్ప చుప్పనాతిగా ‘’ఏయ్! అబ్బీ!! ఏవిట్నీ బేహద్బీ అని?, తలుపుచాటు కోడల్లా పెద్దమాటల్చాటున్నిలబడి తిడితే తెలీదనీ- తెలిస్తే తెగబడి తిడతారనీ కదూ? నేను కోడళ్ళనీ వాళ్ళనీ వేపుకు తింటున్నాననీ, దుష్టునోరు దాన్ననే కదూ నువ్వన్నదీ?…