టివి సీరియల్ గా ‘యమలీల ‘
August 6, 2020యమలీల సినిమా విడుదలయి ఇరవై ఆరేళ్ళు అవుతోంది. 1994 ఏప్రిల్ 28న యమలీల సినిమా విడుదలయింది. ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాలన్ని టివిల ద్వారా.. యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఈ తరం వారికి కూడా చేరువయ్యాయి..అభిమాన పాత్రమయ్యాయి. ఇప్పుడు యమలీల సినిమాకి కొనసాగింపుగా ఓ టివి సీరియల్ రాబోతుంది. యమలీల తర్వాత అనే పేరుతో రాబోతున్న ఆ సీరియల్ ఎస్.వి.కృష్ణారెడ్డి…