విశ్వ నటచక్రవర్తి రంగారావు
July 3, 2024సినిమాలలో నవరసాలు అత్యద్భుతంగా పండించిన ఎస్.వి. రంగారావు చలనచిత్రరంగ ప్రవేశం అంత సజావుగా సాగలేదు. పాతాళభైరవి సినిమా విడుదలయ్యేదాకా రంగారావు సినిమారంగంలో నిలదొక్కుకునేందుకు చాలా కష్టపడ్డారు. నటన మీద మోజుతో చేతికందిన ఉద్యోగాలు కూడా వదులుకున్నారు. తొలిరోజుల్లో రంగారావు నటజీవితం వడ్డించిన విస్తరి కాదు. దాదాపు 300 చిత్రాలకు పైగా నటించిన వాటిలో జానపదాలు, పౌరాణికాలు, చారిత్రాత్మకాలు, సాంఘికాలు…