మనకు తెలియని ‘మణి ‘ చందన
July 3, 2021స్వాతి వారపత్రిక పూర్వపు మేనేజింగ్ ఎడిటర్ అయిన మణిచందన ముఖచిత్రంతో గత వారం స్వాతి వీక్లీ వెలువడింది. మణిచందన స్మృతి సంచికగా రూపొందిన ఇందులో ఆమె గురించి కొన్ని వ్యాసాలు ప్రచురించారు. తన కుమారుడు, కూతురు స్మృతి గా ‘అనిల్ మణి ‘ అవార్డు ను నెలకొల్పనున్నట్లు ఎడిటర్ బలరాం ప్రకటించారు. మనకు తెలియని ‘మణి ‘ చందన…