“అతడే ఒక సైన్యం” గా ‘స్వాతి బలరామ్’ బయోపిక్
March 23, 2023బయోపిక్ సినిమాల నిర్మాణంలో ప్రత్యేక నైపుణ్యం సాధించిన రచయిత డాక్టర్ ప్రభాకర్ జైనీ దర్శకత్వంలో, ఈనాడు పత్రికా రంగంలో మకుటం లేని రారాజుగా వెలుగొందుతున్న స్వాతి వారపత్రిక సంపాదకులు-పబ్లిషర్ అయినటువంటి వేమూరి బలరామ్ గారి బయోపిక్ సినిమా నిర్మాణం 30 మార్చి, 2023 శ్రీరామనవమి శుభ ముహుర్తాన విజయవాడలోని హోటల్ ఐలాపురంలో ప్రారంభం కానుంది. ‘స్వాతి’ బలరామ్ గురించి…