కోటి గొంతుల ‘తోట’ సిల్వర్‌స్టార్
September 11, 2020కవులు వేనవేలు కాళిదాసొక్కడు బుధులు వేనవేలు బుద్ధుడొక్కడు ఘనులు వేనవేలు గాంధీజీ ఒక్కడు అన్నట్లు వేనవేల ధ్వన్యనుకరణ కళాకారులలో మేటి సిల్వెస్టర్. తెలుగుజాతి గర్వించదగ్గ తెలుగుబిడ్డ. గుంటూరు జిల్లా, ముట్లూరు గడ్డపై ది. 5-12-1949న తోట జాకబ్, తామాసమ్మ పుణ్యదంపతులకు జన్మించటం కళలకే కళ వచ్చినట్లైంది. ధ్వని కంటే ప్రతిధ్వని ఎంతో వినసొంపుగా ఉంటుంది. నాదం చరాచర జగత్తుకు…