వెంకట్రావు -‘కుట్టుకథలు’

వెంకట్రావు -‘కుట్టుకథలు’

November 20, 2023

అనగనగా ఒక అచ్యుతరావు గారు. ఆయన ఒక దర్జీ. విజయనగరంలో అన్నిటి కన్నా పాత టైలర్ షాపు వారిదే. దాని పేరే ’”అచ్యుత రావు టైలర్స్”.‘కుట్టుకథలు’ అనే ఈ పుస్తకం వ్రాసిన వ్యక్తి పేరు వెంకట్రావు. ఈ వెంకట్రావు గారు ఆ అచ్యుతరావు గారి అబ్బాయి. ఆయనా దర్జీనే. 1972 లో పదవతరగతి పరీక్షలు రాసేసి, పరీక్ష హాలు…