పెదరావూరు ‘బొమ్మల’ కథలు

పెదరావూరు ‘బొమ్మల’ కథలు

February 28, 2025

‘Tales of Pedaravuru’ పేరుతో హైదరాబాద్ స్టేట్ ఆర్ట్ గేలరీలో మార్చి 1 నుండి 3 వ తేదీ వరకు కొండూరు నాగేశ్వరరావు గారి ఒన్మేన్ షో జరుగనుంది. కొండూరు నాగేశ్వరరావు చిత్రాలు చూస్తే మనలో జ్ఞాపకాలను, కోరికలను రేకెత్తిస్తాయి. వారి 13వ సోలో ఎగ్జిబిషన్, “పెదరావూరు చిత్ర కథలు”, గ్రామీణ ఆదర్శధామ స్వభావం యొక్క నాటకీయతను ఆవిష్కరించడానికి…