హేట్సాఫ్ టు రమణారెడ్డి గారు…..!
May 21, 2021“మే 20” తేదీన తెలుగు కార్టూన్ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక వ్యాసం… తెలుగు కార్టూనిస్టుల దినోత్సవం రోజున మనం తలుసుకోవాల్సిన వారిలో మరో పెద్దాయన కూడా వున్నారు. వారే యం.వి.రమణారెడ్డి గారు. ఎవరీ రమణారెడ్డి..?, తెలుగు కార్టూనిస్టుల దినోత్సవానికి ఈయనకి సంబంధం ఏమిటి…? తెలుసుకోవాంటే … మనం పదేళ్ళు వెనక్కి వెళ్ళాల్సిందే … ! అది 2010 సంవత్సరం……