ఘనంగా తానా ‘మదర్స్ డే – అమ్మా నీకు వందనం’

ఘనంగా తానా ‘మదర్స్ డే – అమ్మా నీకు వందనం’

May 22, 2020

చరిత్ర సృష్టించిన తానా ‘మదర్స్ డే – అమ్మా నీకు వందనం’ ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్వర్యంలో ఈ సంవత్సరం వినూత్నంగా అంతర్జాలంలో నిర్వహించిన “మదర్స్ డే 2020 వర్చువల్ పోటీలు ఘనంగా జరిగాయి. ఈ లాక్ డౌన్ సమయంలో “మదర్స్ డే” వేడుకలు నిర్వహించాలన్న పట్టుదలతో తానా అధ్యక్షులు జయశేఖర్ తాళ్లూరి గారి ప్రొత్సాహంతో,…