
నాట్యం-సంగీతం కోర్సుల ప్రవేశానికి ఆహ్వనం
November 3, 2021ముగిసిన తానా-కళాశాల నాట్యం-సంగీతం వార్షిక పరీక్షలు. వచ్చే విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం! తానా సంస్థ – పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంతో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న కూచిపూడి, భరతనాట్యం మరియు సంగీతం కోర్సు విద్యనభ్యసిస్తున్న 400 మంది విద్యార్థులకు( ప్రవాస తెలుగు చిన్నారులు) పైగా థియరీ-ప్రాక్టికల్ పరీక్షలు విజయవంతంగా పూర్తి చేశారని తానా-కళాశాల కార్యక్రమ అధ్యక్షుడు అడుసుమిల్లి రాజేష్…