మన మట్టి గుండెచప్పుళ్ళ ‘ఆద్యకళా’ ప్రదర్శన

మన మట్టి గుండెచప్పుళ్ళ ‘ఆద్యకళా’ ప్రదర్శన

August 7, 2021

(ఆగస్ట్ 15 వ తేదీ వరకు హైదరాబాద్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శన…) తూనీగల రెక్కల చప్పుళ్ళెప్పుడైనా విన్నారా? ఎనభయ్యో జనాల అవతలినుండి గాలి మోసుకొచ్చిన మువ్వల సంగీతం.మీ గుండెల్ని తాకి ఎన్నాళ్ళయ్యి ంది? వెయ్యేళ్ళనాటి పురాస్మృతులు తట్టిలేపిన స్పర్శననుభవించారా ఎన్నడైనా?ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావ్ నలభై ఏళ్ళ జీవితం ధారపోసిసేకరించిన జానపద, ఆదివాసీ కళాకృతులూ, సంగీతవాయిద్యాల ప్రదర్శన మాదాపూర్లోని…