
తెలంగాణ తల్లి శిల్పం, ప్రజల ఆత్మ గౌరవ ప్రతీక
January 27, 2025చాకలి ఐలమ్మ, సమ్మక్క సారలమ్మ లాంటి చారిత్రక సాధారణ కుటుంబ నేపథ్యం కలిగిన వీరనారీల పోరాట స్పూర్తి, తెలంగాణ వ్యవసాయ వారసత్వ సంపదకు ప్రతీకగా, సాధారణ సాంప్రదాయ మహిళామూర్తిని పోలినట్లుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు. ఇరవై అడుగుల ఎత్తు, పది అడుగుల వెడల్పు కలిగిన కాంస్య విగ్రహాన్ని డాక్టర్ బి.ఆర్. అంబెడ్కర్ తెలంగాణ సచివాలయ ప్రాంగణంలో, గౌరవ…