నేడు తెలుగు నాటకరంగ దినోత్సవం
April 16, 2021తెలుగునాటకరంగ దినోత్సవం(16 ఏప్రిల్) సందర్భంగా…,. నాటకం-సమాజం నాటకం సమాజం పట్ల బాధ్యత కలిగిన ఒక హామీ. ఇతర వ్యక్తుల లోని బలహీనతలను సొమ్ము చేసుకోదు నాటకం. బలహీనతలని బలహీనపరచి గుణాత్మకమైన బలాన్ని ఇచ్చేది నాటకం.నాటకం చూసే ప్రేక్షకులు, నాటకం ప్రదర్శించే నటులు, నాటకం ప్రదర్శించబడే రంగస్థలం…ఈ మూడు సమాజంలోనివే కాబట్టి నాటక ప్రయోజనం కూడా సమాజానికి వేయిరెట్లు మేలు…