భాషాదినోత్సవ కోరికలు

భాషాదినోత్సవ కోరికలు

February 21, 2025

ఈ ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవం తెలుగు భాషకు మరుపురాని రోజుగా మిగిలిపోయేలా భాషాపరమైన అంశాలకు ప్రభుత్వం నుండి ఆశావహమైన స్పందన ఉంటుందని తెలుగు భాషాభిమానులు ఎదురు చూస్తున్నారు. జీవోలన్నీ తెలుగులో ఉండాలని ఉత్తర్వులిచ్చి ‘తెలుగులో పాలన’కు తొలి అడుగు వేసినందుకు ప్రపంచ తెలుగు రచయితల సంఘం హర్షం ప్రకటిస్తోంది. నెల్లూరు తెలుగు పీఠానికి స్వతంత్ర ప్రతిపత్తి: 2004…