ఘనంగా తెలుగు భాషా మహోత్సవాలు
August 30, 2023(తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించిన చిత్రలేఖన ప్రదర్శన) సీ.ఎం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్ఫూర్తితో భాషా ఉత్సవాలు ఘనంగా నిర్వహించామని ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడు పి. విజయబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అధికార భాషా సంఘం, భాషా సాంస్కృతిక శాఖ, ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో వారం రోజులుగా నిర్వహిస్తున్న భాషా వికాస వారోత్సవాలు మంగళవారం ముగిసాయి….