తెలుగు కార్టూన్ పితామహుడు తలిశెట్టి

తెలుగు కార్టూన్ పితామహుడు తలిశెట్టి

May 20, 2025

మే 20 తెలుగు కార్టూనిస్టుల దినోత్సవం సందర్భంగా… భారతదేశంలో కార్టూనింగ్ 20వ శతాబ్దపు ప్రారంభంలోనే మొదలైంది. ఆంధ్రప్రదేశ్‌లో కార్టూన్లను హాస్యాత్మకంగా తెలుగు శైలిలో వ్రాసిన ఘనత తలిశెట్టి రామారావుకే చెందుతుంది. ఆయన 1927 నుంచే ఈ రంగంలో పనిచేశారు. ఆయన శైలి అనేక మందిని ప్రభావితం చేసింది, మరియు తరువాతి తరాల కార్టూనిస్టులకు మార్గదర్శకంగా నిలిచింది. రామారావు కార్టూనింగ్‌కు…