తెలుగు నాటకరంగం మీద విమర్శలు, పరిశోధనలు

తెలుగు నాటకరంగం మీద విమర్శలు, పరిశోధనలు

December 9, 2023

తెలుగునాట 1880లో నాటక ప్రదర్శనలు ప్రారంభమయిన తర్వాత, నాటి మాస పత్రికలలో ఆయా నాటకాల గురించి, ప్రదర్శనల గురించి వివరణలు, వార్తలు వెలువడుతుండేవి. అంతేగాక వ్యక్తిగత ద్వేషాల వల్ల, ఇతర కారణాల వల్ల, నాటకాలలో తప్పులను, దోషాలను ఎత్తి చూపిస్తూ కొందరు పత్రికలలో వ్యాసాలు గూడా రాశారు. 1898లో కొక్కొండ వేంకటరత్నం పంతులు గారి ‘ప్రసన్నరాఘవం’ అనువాద నాటకాన్ని…