తెలుగు నాటక రంగ మూల స్తంభాలు
February 22, 2023(234 మంది తెలుగు రంగభూమికి సేవాపరాయణులైన, కీర్తిశేషులూ అయిన నాటక రంగంలో ఉద్దండులైన కళాకారుల సంక్షిప్త పరిచయ గ్రంథం) నిన్న సాయంత్రం(21-02-2023) గుంటూరులో ఒక గొప్ప పుస్తకం మీద సభ జరిగింది. నిజానికి ఆ పుస్తకం మీద హైదరాబాదులో రవీంద్ర భారతి లాంటి పెద్ద సమావేశ మందిరంలో వందల మంది వీక్షకుల సమక్షంలో జరగవలసిన సభ. కానీ విలువైన…