తెలుగు సరస్వతికి మేలిమి కంఠాభరణం

తెలుగు సరస్వతికి మేలిమి కంఠాభరణం

September 2, 2023

ఆధునిక ఆంధ్ర సాహిత్యం: శిల్పకళావైభవం అనే ఈ పరిశోధన గ్రంథం తెలుగు సాహిత్య పరిశోధనలో ఒక అంకారవాట్ దేవాలయం వంటిది. యుగాలుగా సముద్రంలో మునిగిపోయి ఉన్న ద్వారక ఒక్కసారిగా బయటపడ్డట్టుగా, శతాబ్దాలుగా మట్టిపొరల కింద కప్పడిపోయిన హరప్పా సంస్కృతి ఆశ్చర్యపరుస్తూ బయటపడినట్టుగా, ఈ పరిశోధన తెలుగు సాహిత్యంలోని శిల్పవైభవాన్ని మన ముందు ప్రత్యక్ష పరిచింది. నాకు తెలిసి ఇటువంటి…