తెలుగు కథలకు ఆహ్వానం
May 17, 2024“మధ్య ప్రాచ్య దేశాల డయాస్పొరాతెలుగు కథ” – కథలకు ఆహ్వానం రాబోయే నవంబర్ 21-22, 2024 లో జరిగే 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు సందర్భంగా మధ్య ప్రాచ్య దేశాలకు చెందిన వారు రచించిన కథా సంకలనం “మధ్య ప్రాచ్య దేశాల డయాస్పొరా తెలుగు కథ” అనే పేరిట ప్రచురించి ఆ సదస్సులో ఆవిష్కరిస్తే బావుంటుంది కదా…