కళాకృష్ణ, విఠలాచార్యలకు విశిష్ట పురస్కారాలు
December 4, 2021తెలుగు విశ్వ విద్యాలయం విశిష్ట పురస్కారాలుతెలుగు విశ్వ విద్యాలయం ప్రతి ఏటా ఇచ్చే ప్రతిష్టాత్మక విశిష్ట పురస్కారాలను ప్రకటించింది. 2019వ సంవత్సరానికి ప్రముఖ నాట్యాచార్యులు కళాకృష్ణను ఎంపిక చేశారు. 2018వ సంవత్సరానికి ప్రముఖ సాహితీ వేత్త కూరెళ్ల విఠలాచార్య ఎంపికయ్యారు. ఈ నెల 12వ తేదీ ఉదయం 10 గంటలకు యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగే బహుమతీ ప్రదానోత్సవంలో భారత…