మన వెలుగు రేఖలు – తెలుగు దీపికలు
September 24, 2024అంతులేని దీక్షతో… మొక్కవోని నిబద్దతతో నాటకరంగ సంస్థ వ్యవస్థాపకుడిగా, ‘కళాదీపిక’ పత్రిక సంపాదకుడిగా, నాటకరంగ వ్యాస రచయితగా ఐదు దశాబ్ధాల పాటు అవిరళ కృషిసల్పిన వి.యస్. రాఘవాచారి గారు ఇటీవల ప్రచురించిన ‘తెలుగు దీపికలు’ (తెలుగు ప్రముఖుల జీవన రేఖలు) పుస్తక పరిచయం మీకోసం. గత కొన్ని సంవత్సరాలుగా రాఘవాచారి గారు ‘కళాదీపిక’ పేరుతో వాట్సప్ గ్రూపును నడుపుతున్నారు….