
శ్రీనివాస్ కు “విశిష్ట కళా బంధువు” పురస్కారం
December 11, 2023విజయవాడ నగరానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు, స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ డైరెక్టర్, ‘ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్’ టీం సభ్యుడు గొరుపర్తి (స్ఫూర్తి) శ్రీనివాస్ కు గత కొన్ని సంవత్సరాలుగా చిత్రకళాభివృదికై కృషిచేస్తూ రాష్ట్రం నలుమూలల పర్యటిస్తూ కళనీ..కళా సంస్కృతిని పెంపొందిస్తూ భావి తరగని చిత్రకళా సంపదను అందిస్తున్న సేవలకు గుర్తింపుగా తెలుగు వెలుగు సాహితీ వేదిక (జాతీయ…