తెలుగు వెలుగు-మన గిడుగు(చిత్రలేఖనం పోటీలు)

తెలుగు వెలుగు-మన గిడుగు(చిత్రలేఖనం పోటీలు)

August 27, 2023

గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, జిజ్ఞాస ఫౌండేషన్ మరియు ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ ఆధ్వర్యంలో తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి జన్మదినాన్ని పురస్కరించుకుని తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా పాఠశాల మరియు కళాశాల విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు ఈరోజు(26-8-23) విజయవాడ, మొగల్రాజపురం సిద్ధార్ధ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి. ఈ…