
తిరుపతిలో ఘనంగా ‘తెలుగు వికీపీడియా పండగ’
February 25, 2025*తిరుపతిలో తెలుగు వికీపీడియా పండగ 2025. *తెలుగు వికీపీడియా 21 వ వార్షికోత్సవ వేడుకలు. *మూడు రోజుల పాటు వివిధ అంశాలపై సభ్యులకు శిక్షణ.………………………………………………………………………….మొదటిరోజు కార్యక్రమం: Telugu Wikipedia Festival 2025 : గ్రామాలు, ప్రముఖ వ్యక్తులు, చారిత్రక కట్టడాలు ప్రదేశాలు ఇలా ఏ సమాచారం కావాలన్నా వెంటనే గుర్తుకొచ్చేది వికీపీడియానే. ఇది తెలుగులోనూ విజ్ఞానాన్ని అందిస్తోంది. మొబైల్…