
సంప్రదాయ తంజావూరు చిత్రకళ
October 21, 2020కళకు, సనాతన సత్సంప్రదాయాలకూ, భక్తిభావాలు, గౌరవ భావాలకూ, భగవన్నామస్మరార్చనలకూ , సత్చింతనా మార్గాలకూ అజరామరమై సలక్షితమై విరాజిల్లుతున్న మన మహోన్నత భరతమాత ఒడిలో భగవంతునికి పూజా కార్యక్రమాలు సలపనివారుండరు. ఎంతో భక్తి ప్రేమలతో, దేవుని కొలస్తూ తరిస్తున్న వారందరూ ఒక్కొక్కరూ ఒక్కొక్క పద్ధతిలో రకరకాలైన పేర్లతో, శతకోటి దేవతలను పూజిస్తూ తరిస్తున్నారు.అటువంటి దశలో మనుషులకే కాదు, దేవతలకు కూడా…