అంతర్జాల వేదికపై ‘మాయాబజార్ ‘
December 14, 2020మంత్రముగ్ధులను చేసిన సెట్టింగ్లు – నాటకాభిమానులకు కనువిందు…వివాహభోజనంబు.. వింతైన వంటకంబు..వియ్యాల వారి విందు.. హహహ నాకె ముందు.. అంటూఅంతర్జాల వేదికపై అందరినీ ఆకట్టుకునేలా సాగింది మాయాబజార్ నాటకం. ఆదరణ కరువైన అలనాటి సురభి రంగస్థల పూర్వవైభవం కోసం శ్రీసాంస్కృతిక కళాసారథి సింగపూర్, ‘తెలుగుమల్లి’ ఆస్ట్రేలియా తెలుగు సాంస్కృతిక సంస్థ 12-12-20, శనివారం సింగపూర్ తెలుగు టీవీ సౌజన్యంతో దీనిని…