టెన్ కమాండ్మెంట్స్ …మేకింగ్ ఆఫ్ ది మూవీ
April 6, 2021(విజ్ఞాపన…ఈ వ్యాసాన్ని ఒక మత సంబధమైన అంశంగా మాత్రం పరిగణించవలదని, దీనిని కేవలం ఒక గొప్ప సినిమాగా గుర్తించి చదవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇటువంటి గొప్ప కళాఖండం మరిక రాదనేది నిర్వివాదాంశం. ఈ సినిమాను మనతరం సభ్యులు రెండవ/మూడవ రన్ లో విడుదలైనప్పుడు బహుశా చూసివుండవచ్చునని నా ఊహ.) జ్ఞానులు ఎవరు చెప్పినా దైవం ఒక్కడే అని! ఏ…