కవికుల ‘తిలకుడి ‘ శతజయంతి
August 23, 2021ఆ అక్షరాలు దయాపారావతాలు, విజయ ఐరావ తాలు.. అవి సంకుచిత జాతి మతాల హద్దులు చెరిపేవి.. అకుం ఠిత మానవీయ పతాకను ఎగురవేసేవి.. అన్నింటికి మించి చరిత్ర రక్తజలధికి స్నేహసేతువులను నిర్మించేవి. ‘ప్రభాతము-సంధ్య’ వేళల్లో చూసినా, ‘అమృతం కురిసిన రాత్రి’గా అనిపించినా, ‘గోరు వంకలు’గా పలకరించినా, ‘కఠోపనిషత్తు’ను తలపించినా అన్నీ అవే..! ‘సాలె పురుగు’ తీరును, సుప్తశిల రీతిని…