‘టిల్లు స్క్వేర్’ విజయోత్సవ సభ

‘టిల్లు స్క్వేర్’ విజయోత్సవ సభ

April 9, 2024

‘టిల్లు’ పాత్ర మన అందరి జీవితాల్లో ఒక భాగమైంది- జూనియర్ ఎన్టీఆర్. 2022లో విడుదలై ఘన విజయం సాధించిన ‘డీజే టిల్లు’ చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మల్లిక్‌ రామ్ దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార…