తొలివైద్యుల చరిత్ర
September 27, 2023ప్రపంచ వ్యాప్తంగా క్షౌరవృత్తి నిర్వహించే వారందరూ క్షౌర వృత్తితో పాటు వైద్యం, వాయిద్యం, సౌందర్య పోషణల ద్వారా వేల సంవత్సరాలుగా మానవజాతికి సేవలందిస్తున్నారనేది చారిత్రక సత్యం. అన్నవరపు బ్రహ్మయ్య రాసిన’తొలివైద్యులు” పుస్తకం చారిత్రకంగా మంగళ్ళు అందించిన సేవల గురించి వివరించడమే కాకుండా ఆ కులం నుండి రాజులైన వ్యక్తుల గురించి, పోరాటయోధుల గురించి తెలియజేశారు. ప్రాచీన భారతదేశంలో మౌర్యవంశానికి…