కార్టూనిస్ట్ సరసి కి ‘తాపీ ధర్మారావు పురస్కారం’

కార్టూనిస్ట్ సరసి కి ‘తాపీ ధర్మారావు పురస్కారం’

November 3, 2022

-నవంబర్ 5న విజయవాడలో కార్టూనిస్ట్ సరసి కి ‘తాపీ ధర్మారావు పురస్కార’ ప్రదానం -అదే వేదిక పై ‘అమ్మనుడిని అటకెక్కిస్తారా ! ‘ కార్టూన్ పుస్తకావిష్కరణ కార్టూనిస్టుల సంగతి ఎలా వున్నా, కార్టూన్ ఇష్టుల విషయంలో నేడు సరసి జనాభాయే ఎక్కువ. కార్టూనిస్టుల కులగురువు అనదగిన ‘బాపు’ గారే పధ్నాలుగేళ్ళ క్రితమే ఆంధ్రప్రభ వీక్లీలో ‘సరసి’ కార్టూన్లు చూసి…