హాస్యరస ‘సరసి’

హాస్యరస ‘సరసి’

July 7, 2022

కార్టూనిస్టుల సంగతి ఎలా వున్నా, కార్టూన్ ఇష్టుల విషయంలో నేడు సరసి జనాభాయే ఎక్కువ. కార్టూనిస్టుల కులగురువు అనదగిన ‘బాపు’ గారే పధ్నాలుగేళ్ళ క్రితమే ఆంధ్రప్రభ వీక్లీలో ‘సరసి’ కార్టూన్లు చూసి ఉ ండబట్టలేక 16.12.98 న ఓ ఉత్తరం రాసారు. “మీ పత్రికలో సరసి అన్నతను (లేక ఆమె) వేస్తున్న కార్టూన్లు చాలా బావుంటున్నాయి. తెలుగు కార్టూనిస్టులలో…